ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్ లో మారణ హోమం సృష్టించారు
- October 23, 2016
ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్ లో మారణ హోమం సృష్టించారు. తమ ప్రాంతాన్ని ఆక్రమించుకోడానికి వస్తున్న ఇరాక్ సంకీర్ణ దళాల నుంచి తప్పించుకునేందుకు 284 మంది ప్రాణాలు తీశారు. మోసూల్ ను స్వాధీనం చేసుకోడానికి వెళ్లినప్పుడు ఇది జరిగినట్టు ఇరాకీ దళాలు ప్రకటించాయి. మోసూల్ దక్షిణ ప్రాంతాల నుంచి ఐసిస్ ను సైన్యం తరిమికొట్టినపుడు స్థానికులను ఉగ్రవాదులు మానవ కవచాలుగా ఉపయోగించుకున్నారు. చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని రక్షణగా చేసుకుని 284 మంది మరణానికి కారణమయ్యారు. ఈ మృతదేహాలన్నిటినీ ఉత్తర మోసూల్ లోని ఒక కాలేజీ మైదానంలో ఒకే గొయ్యి తీసి కప్పెట్టినట్టు ఇరాకీ దళాలు గుర్తించాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







