కతర్ మాజీ ఎమిర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ 84 ఏట మృతి
- October 23, 2016
దోహా: 84 సంవత్సరాల కతర్ మాజీ ఎమిర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ మరణించినట్లు ఖతార్ యొక్క ఏమైరి న్యాయస్థానం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఖ్టారి జెండాలను సగం ఎత్తులో ఎగురవేయాలని సూచిస్తూ మూడు రోజుల పాటు అధికారిక సంతాప కాలంగా షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ప్రకటించారు. మరణించిన కతర్ మాజీ ఎమిర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ తన కుమారుడైన షేక్ తమీమ్ కు 2013 లో అధికారం అప్పగించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







