రూ. 25,000 మొత్తాన్ని కస్టమ్స్ ఫాం లో ప్రకటించాలి: భారత్
- August 20, 2015
భారత దేశంలో కాలు పెట్టేముందు ప్రయాణీకులు తమ వద్ద రూ. 25,000 కంటే ఎక్కువగా ఉన్న డబ్బును, ఎల్. సి. డి., ఈ. లేదా ప్లాస్మా టెలివిజన్ల వంటి వివరాలను ధృవీకరించవలసి ఉంటుందని భారత ఆర్ధిక శాఖ తమ కస్టమ్స్ బాగెజ్ డిక్లరేషన్ (అమెండ్మెంట్) రూల్స్, 2015 లో ప్రకటించింది. గతంలో ఈ పరిధి రూ. 35,000 గా ఉండేది. కొత్తగా అమలులోకి వచ్చిన నియమాల ప్రకారం, సుంకం లేకుండా తెచ్చుకోగలిగే సిగరెట్లు, సిగార్లు ఇతర పొగాకు ఉత్పత్తులను కూడా 50 శాతానికి తగ్గించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







