నాని దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్...
- October 24, 2016
నాని దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఓ చిత్రం రాబోతోంది. అదేంటీ.. ? నాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారిన విషయం తెలిసిందే. డైరెక్టర్ గా ఎప్పుడు మారాడు.. ? అనుకునేరూ !. ఈ నాని వేరు. ఇతడు రాజ్‌తరుణ్ "సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు" సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశాడు.
ఆ టైంలోనే నాని రాజ్ తరుణ్ ని ఓ కథతో మెప్పించాడట. ఇప్పుడీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం 'దొంగాట' ఫేం వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'కిట్టుగాడు' సినిమాతో బిజీగా ఉన్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమా తర్వాత నాని సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







