నా బ్యానర్లో 25 సినిమా 'రెమో'
- October 24, 2016
శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ ఇటీవలే విడుదలయ్యాయి..ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ - "నేను నిర్మాతగా నా బ్యానర్లో 25 సినిమా చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ సినిమాను రీమేక్ చేయలేదు. తొలిసారి రెమో ట్రైలర్ చూసి సినిమాను రీమేక్ చేయాలనిపించేంతగా ఇన్స్పైర్ అయ్యాను. తమిళంలో ఈ సినిమాను నేను ఒక్కడినే ప్రివ్యూ షో వేసుకుని చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేశాను, భాష తెలియదు కదా, కాబట్టి నాకు ఎక్కడో డౌట్ వచ్చింది, దాని వల్ల వెట్రి థియేటర్లో ఆడియెన్స్ మధ్య సినిమా చూశాను.ఆడియెన్స్ కూడా సినిమాను బాగా ఎంజాయ్ చేయడం చూసి నాలో నమ్మకం ఏర్పడిందని అన్నారు.. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది
తాజా వార్తలు
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







