అనరసె కీ గోలీ
- August 21, 2015
కావాలిసిన పదార్ధాలు
బియ్యం పిండి - కప్పు
నెయ్యి - 2 స్పూన్లు
నువ్వులు - 2 స్పూన్లు
నూనె - వేయించడానికి సరిపడా
బెల్లం తురుము - కప్పు
పెరుగు - 2 స్పూన్లు
తయారీ విధానం
బియ్యం పిండిలో పెరుగు, బేకింగ్ పౌడర్, నువ్వులు, బెల్లం తురుము వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసి కాగుతున్న నూనెలో వేయించాలి. ఇవి డబ్బాలో పెట్టి మూత పెట్టి ఉంచితే వారం నుంచి పది రోజులు నిల్వ ఉంటాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







