మార్చి 29న ప్రేక్షకుల ముందుకు 'కాటమరాయుడు'
- October 24, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.డాలీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'కాటమరాయుడు'. ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. అయితే.ఈ సినిమాను మార్చిలో విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఏ తేదీన విడుదల చేస్తారు అనే దాని పై స్పష్టత లేదు. తాజాగా ఈ సినిమాని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి శరత్ మరార్ నిర్మాత
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







