వచ్చే ఏడాది నాటికి డ్రైవర్లకు లైసెన్సుల పునరుద్ధరణ ఇక ఆన్ లైన్ లో
- October 24, 2016
కువైట్: డ్రైవర్లకు లైసెన్సుల పునరుద్ధరణ ఆన్ లైన్ లో జరుగుతాయని వచ్చే ఏడాది ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించే ప్రణాళికలను అమలుచేస్తామని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టరేట్ జనరల్ డైరెక్టర్ బ్రీగేడియర్ జనరల్ ఆలీ అల్ ముకైలీ చెప్పారు. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ యొక్క వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో డ్రైవర్ల లైసెన్సులు, అలాగే కువైటీయుల 'పాస్‌పోర్టులు, వలస వెళ్ళినవారు' వీసాలు పునరుద్ధరించడం అనుమతించే విధానం అమలు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







