సెన్సార్ పూర్తి చేసుకున్న 'కారులో షికారు కెళితే'
- October 24, 2016
శ్రీ హరీ హరిహర ఫిలిమ్స్ పతాకంపై మాదాల కోటేశ్వర్ రావు దర్శకత్వంలో మధు, అనీష్, అభిరాం సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'కారులో షికారు కెళితే'. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది . యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి "ఏ " సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ " సెప్టెంబర్ నెలలో జరిగిన కార్యక్రమం లో కారులో షికారుకెళితే టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసామని దానికి మంచి స్పందన వచ్చిందని అలాగే నవంబర్ మొదటి వారంలో ఆడియో వేడుక నిర్వహించి అదే నెలలో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని. మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు .
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







