బహ్రెయిన్ లో కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ మూడు రోజుల పర్యటన
- October 24, 2016
బహ్రెయిన్ లో భారత హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పర్యటించారు.భారతీయులు ధైర్య సాహసాలను కొనియాడారు.మీ అందరూ ఎప్పుడు ప్రభత్వం కి మద్దతు పలకాలని కోరారు.ప్రపంచం లో భారత దేశం ఒకటో స్థానంలో ఉంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారతీయులు పాల్గొని విజయవంతం చేశారు.దేశ అంతర్గత భద్రత పై మాట్లాడారు.సభ ప్రాగణమంతా జై బోలో భరత్ మాతాకీ జై అని మారుమ్రోగింది.
--యం.వాసు దేవా రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)



తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







