మనామా లోని 'శ్రీకృష్ణ' మందిరంను సందర్శించిన భారత కేంద్ర హోమ్ మంత్రి
- October 24, 2016
బహ్రెయిన్ లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన భారత హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు మనామా లోని శ్రీ కృష్ణ మందిరంను సందర్శించారు.అక్కడ పూజా కార్యక్రమములో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అక్కడ భారతీయులతో కాసేపు ముచ్చటించారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







