ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల దాడి 8మంది మృతి
- October 25, 2016
పోలీస్ చెక్‌పోస్ట్‌పై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేయడంతో 8మంది సరిహద్దు భద్రతా సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. గతరాత్రి ఆఫ్గనిస్థాన్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అధికారుల కథనం ప్రకారం..
ఆఫ్గనిస్థాన్లోని టోర్ఖమ్లో గల ఖైబర్ పోలీస్ చెక్‌పోస్ట్‌పై గత రాత్రి తాలిబన్ ఉగ్రవాదులు దాడికి దిగారు. కొన్ని గంటలపాటు చెక్‌పోస్ట్‌ను తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న పరికరాలనన్నిటినీ దోచుకుని, 8మంది భద్రతా సిబ్బందిని చంపి అక్కడ నుంచి పరారయ్యారు.
కాగా.. దీనిపై భద్రతాధికారులు ఇప్పటివరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







