నవంబర్ 28న 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' ఆడియో
- October 25, 2016
అల్లరి నరేష్ నటిస్తున్న సినిమా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీత దర్శకుడు. ఇక ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 28న నిర్వహించనున్నారు. నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నరేష్ సరసన కృతిక నటిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







