తుపాకీతో తీవ్రవాదులు కాల్పులు దమ్మంలో ఇరువురు పోలీసులు మృతి
- October 26, 2016
జెడ్డా : మంగళవారం ఉదయం రాస్ తానురా జిల్లాలోని కార్యాలయం నుండి సౌదీ భద్రతా సిబ్బంది ఇరువురు తిరిగి వస్తుండగా గుర్తు తెలియని తీవ్రవాదులు వారిపై భారీ కాల్పులు జరిపి పారిపోయారు. కాగా ,ఈ దాడిలో పోలీసులు అక్కడక్కడే మరణించారు.భద్రతా సంస్థలు ఈ కేసు విచారణ చేసి నేరాన్ని పరిశోధిస్తున్నారు.
తూర్పు ప్రాంతం పోలీస్ కల్నల్ జియాద్ అల్ రాకీటీ యొక్క మీడియా ప్రతినిధి ఈ సంఘటన వివరాలు తెలియచేస్తూ, మంగళవారం అర్ధరాత్రి సమయంలో డమ్మామ్ నగరంలోని ఆల్-డాబాబు పొరుగున ఉన్న కింగ్ సౌద్ సందులో ఒక నిర్జన ప్రదేశంలో గస్తీ తిరుగుతున్నఇరువురు భద్రతా సిబ్బందిపై భారీ కాల్పులు జరిపారని తెలిపారు. అల్ రాకీటీ ప్రత్యేక భద్రతా అధికారులు తీవ్రవాదుల దాడికి కారణాలు ఆ మరణాల వెనుక ఉన్న ఉద్దేశ్యాలు గుర్తించడానికి నేర విచారణ ప్రారంభించారు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







