గాలి జనార్దన రెడ్డి తన కుమార్తె బ్రహ్మణి పెళ్ళికి రావలసిందిగా ఆహ్వానo...
- October 26, 2016
కర్ణాటక మాజీ మంత్రి. మైనింగ్ ఘనుడు గాలి జనార్దన రెడ్డి తన కుమార్తె బ్రహ్మణి పెళ్ళికి రావలసిందిగా ప్రధాని మోదీ, ఏపీ, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసిఆర్ లను స్వయంగా ఆహ్వానించనున్నారు. నవంబరు 16 న బళ్లారిలో ఈ పెళ్లి ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులకు, సెలబ్రిటీ లకు శుభలేఖలు పంపారు. ఇటీవలే గాలి.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఇక టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలనుంచి పెద్ద సంఖ్యలో దిగ్గజాలంతా తరలి రానున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ వంటి వారు తమ డ్యాన్సులతో అదిరే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని తెలిసింది
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







