చక్రాలపై ఆహారం
- October 26, 2016
ఒక బుర్జరి ఆహార ట్రక్ ని కతర్ పశ్శిమ తీరం స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనం సమీపంలో మంగళవారం నిలిపి ఉంచారు. దోహా లో ఇది మొదటి సంచార ఆహార వాహనం బుర్జరి కతర్ బ్రాండ్ పాతకాలపు అమెరికన్ డైనర్ స్ఫూర్తితో ప్రారంభించబడింది. బర్గర్స్, హాట్డగ్స్ మరియు వేపుడులు ఇక్కడ లభ్యం కాబడతాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







