మనుష్యులతో కారు కడిగే విధానానికి త్వరలో స్వస్తి
- October 26, 2016
మనామా:మనుష్యులతో కారు కడగడం అనే సాంప్రదాయ విధానం బహరేన్ లో దాదాపుగా అంతరించనుంది.. రాజధాని పర్యాటకం మరియు వ్యాపార ప్రాంతాలలో మనుష్యులతో కారు తుడిచే యంత్రాలు నిషేధించాలని ఒక ప్రతిపాదనను కాపిటల్ గవర్నరేట్ గవర్నర్, షేక్ హిషం బిన్ అబ్దుల్రహ్మాన్ ఆల్ ఖలీఫా నేతృత్వంలో భద్రతా మరియు సేవ అధికారులతో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో సూచించారు. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, వాహనాన్ని శుబ్రపరిచే రసాయనాలు నీటి సరఫరాలోనికి ప్రవేశించడంతో వాతావరణంలో నష్టం కల్గించు వీధి లో వారి కార్లు శుబ్రపరిచే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ చర్య ద్వారా రాజధానిని శుభ్రంగా మరియు చక్కనైన రీతిలో ఉంచాలని వారు ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







