ప్రపంచ ప్రముఖ పది ప్రయాణ గమ్యస్థానాలలో ఒమన్ కు 8వ రాంక్
- October 26, 2016
మస్కట్:ప్రపంచ ప్రముఖ పది ప్రయాణ గమ్యస్థానాలలో ఒమన్ కు 8 వ రాంక్ లభించింది. "లోన్లీ ప్లానెట్ ట్రావెల్ గైడ్ 2017 లో సందర్శించడానికి అనువైన ప్రధాన దేశాల్లో మధ్య ప్రపంచంలో ఒమాన్ ఎనిమిదవ స్థానంలో ఉంది. 'ప్రయాణం లో ఉత్తమమైనది 2017' ట్రావెల్ గైడ్ ద్వారా జాబితా 2009 నుంచి మొట్టమొదటి సారిగా వార్షిక జాబితాలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో తొలిసారి ఒమన్ ఈ స్థానం లభించడం అరుదైన విషయం.ప్రపంచంలోని10 భద్రమైన అగ్ర దేశాలలో కెల్లా ఒమన్ ని పర్యాటకులు భావిస్తున్నారు. అదే జాబితాలో నాలుగు ఆసియన్ దేశాలతో పాటు, నేపాల్ మరియు మంగోలియా తర్వాత ఒమన్ మూడో స్థానంలో ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







