డిస్కౌంట్లు ఇచ్చినా కస్టమర్లు కొనటం లేదు...
- October 26, 2016
భారత్ లో ఉన్న బంగారం పై మోజు మరే దేశంలో ఉండదు అంటే అతిశయోక్తి కాదు.. కాగా గత కొంత కాలంగా రోజు రోజుకీ బాగారం ధర విపరీతం గా పెరిపోతూన్నది... కానీ ఇటీవల కొన్ని రోజుల నుంచి మాత్రం అనూహ్యంగా బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 28,500గా ఉంది. ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చినా కస్టమర్లు కొనటం లేదని వ్యాపారులు వాపోతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







