సిమీ తీవ్రవాదులు తప్పించుకున్నారు...

- October 30, 2016 , by Maagulf
సిమీ తీవ్రవాదులు తప్పించుకున్నారు...

భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8మంది స్టూడెంట్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇస్లామిక్(సిమీ) తీవ్రవాదులు తప్పించుకున్నారు. జైలు సెక్యురిటీ గార్డును హత్య చేసి పరారయ్యారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com