ట్రూజెట్ సంస్థ శబరిమల యాత్రికులకు ఆఫర్...
- October 30, 2016
హైదరాబాద్ నుంచి కొచ్చికి విమానం నడపనున్నట్లు టర్బో మెగా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ట్రూజెట్ సంస్థ వెల్లడించింది. నవంబరు 20నుంచి వచ్చే సంవత్సరం జనవరి 18 వరకూ ఈ విమానాన్ని నడపనున్నట్లు సంస్థ ఎండీ వంకాయలపతి ఉమేష్ తెలిపారు. ప్రత్యేకంగా శబరిమల తీర్థయాత్రికులు, అయ్యప్ప భక్తుల కోసం ఈ విమానాన్ని నడపనున్నట్లు ఆయన చెప్పారు. కొచ్చి శబరిమలకు 190 కిలోమీటర్లు దూరంలో ఉన్న కొచ్చి విమానాశ్రయం నుంచి పంబాకు బస్సు సదుపాయం కూడా కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







