ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్తలతో మంత్రి పల్లె సమావేశo....

- October 30, 2016 , by Maagulf
ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్తలతో మంత్రి పల్లె సమావేశo....

ఏపీలో పెట్టుబడులు పెట్టాలని తానా సభ్యులను మంత్రి పల్లె కోరారు. చికాగోలో ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పర్యటించారు. ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్తలతో మంత్రి పల్లె సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏపీ ఐటీ పాలసీని మంత్రి పల్లె వారికి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com