మరో భారత జవాన్ అమరుడయ్యారు..
- October 31, 2016
జమ్ముకాశ్మీర్ రాజౌరీ సెక్టార్లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో మరో భారత జవాన్ అమరుడయ్యారు. ఇద్దరు భారత జవాన్లు గాయపడ్డారు. కాల్పులను బిఎస్ఎఫ్ దీటుగా తిప్పికొడుతోంది. అటు మెండర్ సెక్టార్లో పాక్ బలగాల కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. పాక్ బలగాలు భారత పౌరులపై కూడా కాల్పులకు తెగబడుతున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!







