పండుగ రోజు బంగారం ధగధగలాడలేదు
- October 31, 2016
పండుగ రోజు బంగారం ధగధగలాడలేదు. దీపావళి సందర్భంగాబులియన్ మార్కెట్లో నిర్వహించిన మూరత్ ట్రేడింగ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.100 తగ్గి రూ.30,650 పలికింది. కాగా, వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి రూ.43,000తోనే ఉంది. కొనుగోలుదారుల నుంచి ఆసక్తి లేకపోవడంతో బంగారం ధర తగ్గిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







