సెంట్రల్ ఇటలీలో మళ్లీ భూకంపం
- November 03, 2016
ఇటలీ కొద్ది రోజులుగా భూకంపాలతో వణికిపోతోంది. గురువారం ఉదయం సెంట్రల్ ఇటలీలో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5గా నమోదైంది.పెరూగియా ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఆగస్టులో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించడంతో 200 మందికి పైగాప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటలీ కోలుకుంటున్న సమయంలో మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. ఆదివారంఇటలీలో 6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఇటలీలోని చారిత్రక కట్టడాలు నేలకొరిగాయి. ధ్వంసమైన భవనాలు, చర్చిలను త్వరలో నిర్మిస్తామని ఇటలీ ప్రధాని మాటియో రెన్జి వెల్లడించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







