2 - 6 వ తేదీల మధ్య సముద్ర గర్భంలో కేబుల్ నిర్వహణ

- November 04, 2016 , by Maagulf
2 - 6 వ తేదీల మధ్య సముద్ర గర్భంలో కేబుల్ నిర్వహణ

కువైట్ : గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ (GBI) నవంబర్ 2 వ తేదీ  6 వ తేదీ మధ్య కాలంలోకువైట్ మరియు జి సి సి దేశాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రభావితం చేసే అరేబియా సముద్రంలో నీటి అడుగున ఇంటర్నెట్ కేబుల్ నిర్వహణ చేపట్టనున్నట్లు ప్రసారాల మంత్రిత్వ శాఖ గురువారం చెప్పారు.నెమ్మదిగా కొనసాగే ఇంటర్నెట్  సేవ నిరోధించడానికి నిర్వహణ కాలంలో ప్రత్యామ్నాయ అంతర్జాతీయ కేబుల్ ని ఎంచుకోవచ్చని స్థానిక ఇంటర్నెట్ ప్రొవైడర్లని కువైట్ మంత్రిత్వ శాఖ ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com