తగ్గిన రూపాయి విలువ - పెరిగిన ఒమాన్ విమాన ధరలు

- August 27, 2015 , by Maagulf
తగ్గిన రూపాయి విలువ - పెరిగిన ఒమాన్ విమాన ధరలు

తిరుగు ప్రయాణ టికెట్లను బుక్ చేసుకోకుండా కేరళకు ప్రయాణమై వెళ్ళిన భారతీయులు, ఇపుడు మరింత చేతిచమురు వదిలించుకోవలసిఉంది! రూపాయి విలువ పతనమవడం వలన ఇండియా నుండి ఒమాన్కి రావడానికి విమాన ధరలు పెరిగినట్లు ట్రావెల్ ఏజెంట్లు స్పష్టం చేశారు. అన్ని సీట్లు నిండిపోయాయని, మిగిలిన సీట్ల రేట్లు అసలు ధరకు నాలుగు నుండి ఐదు రెట్లు ఉన్నాయని వారు అంటున్నారు. ఇక ప్రయాణీకుల హావభావాలు వర్ణనాతీతమ్.


--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com