తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
- August 28, 2015
ఇప్పటికే తెలంగాణ నిరుద్యోగులకు వరుస పోస్టుల భర్తీకి తేపి కబురు అందిస్తున్న తెలంగాణా సర్కార్ , తాజాగా మరో గుడ్ న్యూస్ నిరుద్యోగులకు అందచేసింది.. టీఎస్పీఎస్సీ నుండి ట్రాన్స్కో లోని వివిద ఖాళీలను భర్తీ చేయడానికి మరో నోటీఫికేషన్ విడుదల చేయనుంది. ఏఈ, సబ్ ఇంజినీర్స్ పోస్టుల భర్తీకి త్వరలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రకటించారు. అసిస్టెంట్ ఇంజినీర్, సబ్ ఇంజినీర్ ఉద్యోగ నియామకాలకు నవంబర్లో రాతపరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ద్వారాఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







