అనంతలో జనసేన నినదాలు హోరెత్తుతున్నాయి...

- November 10, 2016 , by Maagulf
అనంతలో జనసేన నినదాలు హోరెత్తుతున్నాయి...

అనంతలో జనసేన నినదాలు హోరెత్తుతున్నాయి. జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రత్యేక హోదానే తమ నేత నినాదమని జనసేన కార్యకర్తలంటున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com