నలుగురు బలూచిస్థాన్ యువకులను ఎన్కౌంటర్ చేసిన పాక్
- November 13, 2016
స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పోరాడుతోన్న బలూచిస్థాన్ ప్రజలపై పాకిస్థాన్ అరచాకాలు ఆగడం లేదు. తాజాగా నలుగురిని పాక్ సైన్యం ఎన్కౌంటర్ చేసింది. మృతుల్లో 14 ఏళ్ళ బాలుడు కూడా ఉన్నాడు. ఏడాది, రెండేళ్ళ కిందట ఇళ్ళ నుంచి ఈ యువకులను కిడ్నాప్ చేసిన పాక్ సైన్యం ఇటీవల కాల్చి చంపింది. మృతదేహాలను ఆసుపత్రికి అప్పగించింది. 2016 అక్టోబర్ నుంచి 210 మంది అదృశ్యం కాగా ఇప్పటి వరకు 57 మంది పాక్ సైన్యం చేతుల్లో మృతి చెందినట్లు బలూచ్ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







