బహ్రైన్ కార్రానాలో నిన్న రాత్రి బాంబు పేలుడు- ఒక రక్షక భటుడి మృతి
- August 28, 2015
గత రాత్రి సుమారు 10.20 కి జరిగిన తీవ్రవాద బాంబు దాడిలో ఒక పోలీసు మృతి చెందగా, ఒక బహ్రైన్ పౌరుడు, అతని భార్య, వొక చిన్నారి గాయపడ్డారని ఆంతరంగిక శాఖ ప్రకటించింది. ఇక్కడి సార్ మరియు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెల్లోని ప్రజలు, తాము రెండు ప్రేలుడు శబ్దాలు విన్నామని తెలిపారు. ఈ దాడికి ఉపయోగించబడిన పదార్ధం, జులై 25 న దేశంలోకి ఆక్రమరవాణ చేయప్రయత్నించి, పట్టుబడిన విస్ఫోటక పదార్ధాలను పోలి ఉన్నాయని అధికారులు తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రత్నిది,బహ్రైన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







