తెలుగందం
- August 29, 2015
నీలి నింగి చీరలో ఇంద్ర ధనుస్సు అంచుల్లో మేఘాల మెరుపుల్లో ప్రకృతి అందాలు రవికగా చంద్రబింబం లాంటి మోముతో వెన్నెల కిరణాల్లాంటి చూపుల్తో లేడి కూనలాంటి బెదురు నడకతో నీవు ఎదురుగా వస్తున్నపుడే అనుకున్నాను మా అపూర్వ అమూల్యమైన తెలుగందానివని దివ్యానుభూతివని అర్థంకాని ముగప్రేమవని ఈ ఎడారి తీరంలో కూడా నిరాశా నిస్పృహలతో తిరిగి తిరిగి వేసారి పోతున్నా కాని ఇంకనూ .. సహనంతో జాలి,దయ,ప్రేమ నిండిన హృదయంతో ఈ డబ్బు మనుషులను ప్రేమిస్తున్నా ...
--జయ రెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







