త్వరలో ఫేస్బుక్ లోను పెట్టనున్న ఆన్లైన్ అమ్మకాలు
- August 29, 2015
ఇప్పటి వరకు చాటింగ్, ఉచిత కాల్స్‌కే పరిమితమైన ఫేస్‌బుక్..తర్వలోనే మరో కొత్త సేవను అందుబాటులో తేనుంది. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేలా ఒక కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఫేస్‌బుక్ మెసేంజర్ ఉపాధ్యక్షుడు డేవిడ్ మార్కస్ గురువారం వెల్లడించారు. ఈ సర్వీసుకు 'ఎం' అని నామకరణం చేశామని తెలిపారు. 'ఫేస్‌బుక్ మేసేంజర్‌లో 'ఎం' సేవలు త్వరలోనే ప్రారంభిస్తున్నాం. మీ ప్రియమైన వారికి బహుమతులు కొనుగోలు చేయడానికి మా వంతు సాయం అందిస్తాం. రెస్టారెంట్స్‌లో టేబుల్ బుకింగ్, ప్రయాణాలకు ముందుగానే టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎం ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తాం' అని డేవిడ్ తెలిపారు. ఫేస్‌బుక్ మెసేంజర్‌ను ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల మంది వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







