నోట్లరద్దుపై పార్లమెంట్ లో చర్చ
- November 15, 2016
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటులో సర్వత్రా చర్చ నెలకొంది. పెద్దనోట్ల రద్దుపై బీజేపీ అగ్రనేత ఆడ్వాణి, వెంకయ్యతో ప్రధాని మోదీ చర్చించారు. అలాగే నోట్లరద్దుపై అధికార, ప్రతిపక్ష ఎంపీల అభిప్రాయం తెలుసుకున్నారు. కాగా పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని అధికారపార్టీ ఎంపీలు భేష్ అనగా....కొంత సమయం ఇస్తే బాగుండేదన్న టీఎంసీ ఎంపీలు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







