రియాద్ లో పిల్లలని దుర్వినియోగ ఫోరం ప్రారంభం

- November 16, 2016 , by Maagulf
రియాద్ లో  పిల్లలని దుర్వినియోగ ఫోరం ప్రారంభం

రియాద్:  ఇంటర్నెట్ ద్వారా పిల్లలను లైంగిక దోపిడీని నివారణ చేసేందుకు జాతీయ ఫోరంను మంగళవారం  డిప్యూటీ ప్రధాని ఆంతరంగిక మంత్రి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ రియాద్ లో ప్రారంభించారు. ఈ ఫోరమ్ ను ఆంతరంగిక మంత్రిత్వ శాఖ యొక్క పబ్లిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ మరియు ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల అనేక విభాగాల సహకారంతో నిర్వహించబడనుంది. ఇంటర్నెట్లో పిల్లలను లైంగికంగా దోపిడీ  ఎలా వేధింపులకు గురిచేస్తున్నారనేది ఫోరమ్ ద్వారా తెల్సుకొని  వారిని రక్షించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే సమస్యపై  చర్చించారు .12 దేశాల్లో మరియు 15 కమ్యూనిటీ ఆధారిత సంస్థలతో సహా ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలు జాతీయ మరియు ప్రాంతీయ సంఘాల సహకారంతో ఈ ఫోరమ్ కొనసాగనుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com