వారం రోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలు- ట్రాఫిక్ కు భయపడుతున్న ఖతార్ వాసులు
- August 29, 2015
వచ్చే వారం నుండి పాఠశాలలు తెరువనున్న నేపధ్యంలో, దోహా మరియు పరిసర ప్రాంతాల్లో అనేక రహదార్ల మీద మరమ్మతు పనులు జరుగుతున్న సందర్భంగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలను గురించి ఆందోళన చెందుతున్నారు. మామూలుగానే స్కూళ్ళు తెరిచేటపుడు ట్రాఫిక్ పద్మవ్యూహంలా ఉంటుండగా, ఇక మిడ్ మాక్ రౌండ్ అబౌట్, పాత ఏర్ పోర్ట్, కాలేజ్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ కాటర్ వద్ద దుహైల్ , కతార్ విశ్వవిద్యాలయం, రయ్యాన్ వంటి మరికొన్ని ప్రదేశాల్లో కూడా పూర్తి స్థాయిలో రోడ్డు పనులు జరగడం, పులి మీద పుట్ర లాగా ఉంది!
వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్‌లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









