కువైట్ రోడ్డులో మరిన్ని ట్రాఫిక్ స్థలాలు: రాస్ అల్ ఖైమా
- August 29, 2015
రాస్ అల్ ఖైమాలోని ప్రముఖ కువైట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడానికి, RAK ట్రాఫిక్ డిపార్టుమెంటు వారు 60 కొత్త పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు, ఇంకా మరిన్ని ఏర్పాటు చేయనున్నారు. నిషేధిత మరియు నో-పార్కింగ్ స్థలాల్లో పార్కింగుకు అడ్డుకట్ట వేయడానికి అదనపు పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేయడం ఒకటే మార్గమని ఆ శాఖ అక్టింగ్ డైరక్టర్ జనరల్ కల్నల్ అహ్మద్ అల్ నక్వీ చెప్పారు. రద్దీప్రాంతాల్లో పార్కింగ్ను నిషేధిస్తూ రోడ్ల కమిటీ వారు అనేక సైన్ బోర్డ్లను ఏర్పాటు చేశారని, ముఖ్యంగా సెలవుదినాల్లో అస్తవ్యస్త పార్కింగ్ ను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఆయన హెచ్చరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







