మల్లికా షెరావత్‌పై దాడి....
- November 17, 2016
ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌పై ఫ్రాన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పారిస్‌లోని ఆమె అపార్టుమెంటులోనే ఈ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడితో కలిపి ఆమె గత శుక్రవారం తన నివాస భవనంలోకి రాగానే ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు ముందు భాష్ప వాయువును ప్రయోగించారు. ఇద్దరూ తేరుకునేంతలోపే వారిని తీవ్రంగా కొట్టి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.కొద్దిసేపటికి కోలుకున్న మల్లిక, ఆమె స్నేహితుడు విషయాన్ని పోలీసులకు తెలిపారు. దోపిడీకి ప్రయత్నించి.. దుండగులు దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!









