వదిలివేయబడ్డ వాహనలు, స్క్రాప్‌ తొలగింపు

- November 18, 2016 , by Maagulf
వదిలివేయబడ్డ వాహనలు, స్క్రాప్‌ తొలగింపు

కువైట్‌: పలు కువైటీ గవర్నరేట్స్‌ పరిధిలో వదిలివేయబడ్డ మరియు స్క్రాప్‌ వాహనాల్ని తొలగించేందుకు ఇన్‌స్పెక్షన్‌ క్యాంపెయిన్‌ ప్రారంభమయ్యింది. ఇంకో వైపున దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వలసదారుల్ని కత్తితో బెదిరించి సలామియా ప్రాంతంలో ఈ వ్యక్తి దోపిడీలకు పాల్పడుతున్నాడు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి చెందిన రిలేషన్స్‌ మరియు సెక్యూరిటీ మీడియా డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ అదెల్‌ అహ్మద్‌ అల్‌ హషాష్‌ తాజాగా అబ్దాలీ ల్యాండ్‌ బోర్డర్‌ ఎగ్జిట్‌ వద్ద నిర్మితమైన హాస్టల్‌ని సందర్శించి, అక్కడి వసతుల్ని పరిశీలించడం జరిగింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com