మహేష్ 25వ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు
- November 20, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కే ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించనున్నాడట. వంశీ చేసిన గత మూవీ 'ఊపిరి' సినిమాకి గోపిసుందర్ సంగీతాన్ని అందించాడు. అప్పటి అనుభవంతోనే అతని టాలెంట్ ను మరోసారి ఉపయోగించుకోవాలని వంశీ భావిస్తున్నాడట.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







