26న 'ధృవ' ఆడియో సక్సెస్ మీట్
- November 21, 2016
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం 'ధృవ'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించలేదు. ఈ చిత్ర పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేశారు. పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నెల 26న ఆడియో సక్సెస్ మీట్ ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రామానికి ముఖ్య అతిథిగా హజరుకానున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







