పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 145కి చేరిన మృతుల సంఖ్య
- November 21, 2016
కాన్పూర్ సమీపంలో ఇండోర్, పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 145కు చేరింది. మృతుల్లో 123 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. 110 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ప్రమాదంపై ఫోరెన్సిక్ విచారణకు ఆదేశించినట్టు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది ఈ విచారణలో తేలుతుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ప్రమాద ఘటన తర్వాత తీసుకున్న సహాయక చర్యలపై ఆయన లోక్ సభలో ప్రకటన చేశారు.
.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







