పెద్ద సారాయి బట్టని కనుగొన్న పోలీసులు
- November 21, 2016
కువైట్:జహ్రా పోలీసులు మద్య సంబంధిత పానీయాలు భారీ మొత్తంలో కనుగొన్నారు భారీస్థాయిలో మద్యం సారాయిని పట్టుకొన్నారు. అరెస్టు కాబడిన ఒక అనుమానితుడు నిర్వాసితులకు ఆ సారాయిని విక్రయించినట్లు చెప్పారు. ఫ్యాక్టరీ సాద్ అల్ అబ్దుల్ లో ఉందని అక్కడ 5,000 మద్యం సీసాలు, భారీ పీపాలు మరియు సారా తయారీ పరికరాలులభించాయి. సాల్మియాపోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు స్థానిక పౌరులు కాగా , ఒక సిరియన్ మరియు మరొక ఈజిప్ట్ వ్యక్తి ఉన్నారు. ప్రజా సమక్షంలో మద్యం రూపొందిస్తున్నందుకు వారిని పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్లారు మరియు వారిపై అభియోగాలు మోపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







