రాఖీ దర్శకుడితో నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు తారక్...
- November 22, 2016
తారక్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? ఏ డైరెక్టర్ తో యంగ్ టైగర్ సినిమా చెయ్యబోతున్నాడు? అనే క్వశ్చన్ ఓ ఫజిలా మారుతోంది. రోజుకో డైరెక్టర్ పేరు, రోజుకో కొత్త వార్త వినిపిస్తుండడంతో బుడ్డోడి ఫ్యాన్స్ అంతా కన్ఫ్యూజన్స్ లో పడిపోయారు. సినీజనాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ సినీజనాలు కూడా ఇదే స్టేటస్ లో ఉన్నారు. అయితే ఇప్పుడీ కన్ఫ్యూజన్స్ అన్నింటిని క్లియర్ చేస్తూ తనకు రాఖీ కట్టిన దర్శకుడితో నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు తారక్
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







