నాణేలుగా వస్తున్నఉగ్రవాదం !
- August 30, 2015
అగ్రరాజ్యాలు పెట్టుబడులతో ప్రపంచ దేశాలను బానిసలుగా మార్చే వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సొంతంగా కరెన్సీ నాణేలను మార్కెట్ లోకి తెస్తోంది. బంగారు దినార్, వెండి దిర్హామ్, ఇత్తడి నాణేలను ముద్రిస్తోంది. 4.25 గ్రాముల బరువైన బంగారు దినార్ కు ఒకవైపు మొక్కజొన్న పంట, మరోవైపు ప్రపంచ పటం ముద్రించారు. ఒక బంగారు దినార్ విలువ 139 డాలర్లు అని తాజాగా విడుదల చేసిన వీడియోలో ఐఎస్ఐఎస్ వెల్లడించింది. అయితే, తన సంస్థలోని ఉగ్రవాదులకు మాత్రం వారి అవసరాల కోసం డాలర్లనే ఇస్తుండడం కొసమెరుపు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







