1991 కమర్షియల్ మూవీ....
- November 22, 2016యంగ్ నటులు కిరణ్ రెడ్డి, చోటు చెర్రీ, సునీల్ జానీ, రామ్ ఋషి, రాహుల్ షంగంటి, యాంకర్ సుజిత్ మరియు విక్కీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 1991. కమర్షియల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కృష్ణ లంక బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది యూనిట్. ట్రైలర్ ని బట్టి చూస్తుంటే సినిమా అంతా కృష్ణ లంక చీచ్ పరిసర ప్రాంతాలలోనే రూపొందుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాక సినిమాను కొత్తగా చూపించే దిశగా యూనిట్ ట్రై చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర ప్రధాన పాత్రలో ఒకరైన చోటు చెర్రీ 1991 మూవీని తెరకెక్కిస్తున్నారు. మరి రీసెంట్ గా విడుదలైన ఆ ట్రైలర్ ని చూసి మీరు ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..