తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించిన బహ్రెయిన్
- August 31, 2015
తీవ్రవాదంపై, వారికి కొమ్ము కాసే వారిపై హిజ్ రాయల్ హైనెస్, బహ్రెయిన్ ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా యుద్ధ బావుటా ఎగురవేశారు. బహ్రైన్ సురక్షితంగా ఉండాలంటే, రక్షక దళాలను మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు. ఉన్నతాధికారుల్తో గుడైబీయా రాజభవనంలో జరిపిన సమీక్షా సమావేశంలో -ఇటీవలి బాంబుదాడి సంఘటనలో నేరస్తులను ఆట్తుకొనే వ్యూహాలను, భద్రతా ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







