అమితంగా ఆకట్టుకొంటున్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్ము రా"..
- November 27, 2016
ఈనెల 25న విడుదలై ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకొంటున్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్ము రా". శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశీవాళీ వినోదాన్ని పంచుతూ విజయపధంలో పయనిస్తోంది. విడుదలైన అన్నీ చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శితమవుతున్న ఈ చిత్ర హీరోహీరోయిన్లయిన శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ, చిత్ర దర్శకులు శివరాజ్ కనుమూరి, ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి మరియు యూనిట్ సభ్యులు పాలుపంచుకొన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృంద సభ్యులు ఆడియన్స్ తో ముచ్చటించి, సినిమాపై వారి అభిపాయాల్ని తెలుసుకొన్నారు. తమ చిత్రానికి ఘన విజయం అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్నతలు తెలియజేశారు. అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ నుంచి మొదలైన యూనిట్ అనంతరం మూసాపేటలోని లక్ష్మీ కళ, కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్లను సందర్శించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









