తేజస్వీ జాక్ పాట్ కొట్టింది..
- November 30, 2016
తేజస్వీ జాక్ పాట్ కొట్టింది.. ఏకంగా వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.వెంకీ గురు మూవీ పూర్తికావడంతో మరో మూవీపై దృష్టి పెట్టాడు. 'నేను శైలజ'తో దర్శకుడిగా తన సత్తా చూపిన తిరుమల కిషోర్ వెంకీ కోసం ఒక వెరైటీ కథను సిద్ధం చేశాడు. ఈ సినిమాకి 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్.
ఆమె చెల్లెలి పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి తేజస్వి ని ఎంపిక చేశారు.ఈ మూవీలో తేజస్వీ విక్టరీ వెంకటేష్ మరదలిగా కనిపించనుంది. డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







