అమ్నెస్టీ ముగింపుతో అక్రమ నివాసితులపై చర్యలు
- December 02, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - సెర్చ్ అండ్ ఫాలో అప్ డిపార్ట్మెంట్, అక్రమంగా ఖతార్లో నివసిస్తున్నవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మూడు నెలల అమ్నెస్టీ నేటితో ముగియడంతో త్వరలో దేశవ్యాప్తంగా తనిఖీల్ని నిర్వహిస్తారు. అమ్నెస్టీ గడువు పెంచే అవకాశం లేదని అధికారిక వర్గాల నుంచి సమాచారం అందుతోంది. త్వరలో ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లు ప్రారంభమవుతాయి. అరబిక్, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, నేపాలీస్, ఇండోనేసియన్, తగలాగ్, ఉర్దు, సింహలీస్, తమిళ, మలయాళ భాషల్లో అమ్నెస్టీపై పెద్దయెత్తున ప్రచారం నిర్వహించింది ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్. ఎంబసీలు కూడా అమ్నెస్టీపై తమ పౌరుల్ని అప్రమత్తం చేశాయి. చాలావరకు అమ్నెస్టీని వినియోగించుకోగా, అమ్నెస్టీని లెక్కచేయనివారు ఇకపై ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







